భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోహెన్స్ ఫార్మా కంపెనీలో చోటుచేసుకున్న ఉద్యోగి మృతి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్, సీపీఐ, తండాల నాయకులు డిమాండ్ చేశారు. కంపెనీ నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, పర్యావరణ కాలుష్యం, స్థానిక ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాలపై వాస్తవాలను వెలికితీయాలని కోరుతూ ఈ రోజు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కంపెనీలో…






