భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: ఉమ్మడి వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కందుకూరి లక్ష్మయ్య కోరారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి MLA మందుల సామెల్ ఆదేశాల మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసే దిశగా ఆయన ఈ పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుకు ఎంతో విలువ ఉందని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగస్వాములు…






