భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యార్థి దశ నుంచే చట్టాలు, రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని నర్సాపూర్ ఎస్ఐ-2 జగన్నాథ్, సీనియర్ న్యాయవాది సి.హెచ్. స్వరూపారాణి సూచించారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మెదక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నర్సాపూర్‌లోని ఎల్లంకి డిగ్రీ కళాశాలలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎస్ఐ-2 జగన్నాథ్, సీనియర్ న్యాయవాది సి.హెచ్. స్వరూపారాణి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నల్లగండ్ల అశోక్ కుమార్ పటేల్…