భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: వలిగొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన CPI జిల్లా సమితి సభ్యుడు ఎలగందుల అంజయ్య మాతృమూర్తి ఎలగందుల రాములమ్మ మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు కన్నుమూశారు. ఆమె మృతి భారత కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటని పలువురు పార్టీ నాయకులు తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమంలో ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

కమ్యూనిస్టు పార్టీ బలోపేతం కోసం రాములమ్మ ఎంతో కృషి చేశారని నాయకులు కొనియాడారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా ఉద్యమాల…