భారత్ సమాచార్, మెదక్ జిల్లా: డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని అలవర్చుకోవాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రామాయంపేట SI నారాయణగౌడ్ యువతకు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల నిర్మూలనతో పాటు సైబర్ భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రామాయంపేటలో బుధవారం పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం గ్రామానికి చెందిన విజయలక్ష్మి డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో భాగంగా ఆమె బుధవారం మెదక్ జిల్లా రామాయంపేటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా…






