భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభినందనీయమని హుస్నాబాద్ ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్. గంగాధర్ అన్నారు. విద్యార్థులకు అవసరమైన సామగ్రిని ఉచితంగా అందించడం ద్వారా చదువుపై మరింత ఆసక్తి పెరుగుతుందని చెప్పారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల ఆవరణలో బుధవారం సుమారు 300 మంది విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, బెల్టులు, ఐడీ కార్డులు, షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా…