భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నాలుగు గ్రామాల్లో నెలకొన్న చీకటి సమస్యకు జాతీయ ST కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ చొరవతో పరిష్కారం లభించింది. ఆయన సహకారంతో NTPC CSR నిధుల ద్వారా నల్లగుట్ట తండా, మేచరాజుపల్లి, పెద్ద తండా, రత్తిరామ్ తండాల్లో సోలార్ లైట్లు ఏర్పాటు చేసినట్లు BJP జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు మదన్ లాల్ తెలిపారు.
మండలంలోని రత్తిరామ్ తండాలో బుధవారం సోలార్ లైట్ ఏర్పాటు చేసిన సందర్భంగా మదన్ లాల్ మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లో సరైన…






