భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్. వెంకటాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రత్యేక అధికారి, ఎంపీడీవో షాజీలుద్దీన్ పరిశీలించారు. గ్రామంలో ఇళ్ల నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారం, ప్రోత్సాహాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులు ఇందిరమ్మ…