భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు, సర్పంచులు కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ ఆదేశాల మేరకు గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో వివిధ గ్రామాల సర్పంచులతో అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మండలంలోని పలువురు సర్పంచులు పాల్గొని తమ గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు అందించారు.

గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, గ్రావెల్ రోడ్లకు సంబంధించిన ప్రతిపాదనలు, వివిధ హాబిటేషన్లకు…