భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో స్వామివారి విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ఘటనను ఖండిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు.
నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన ఈ నిరసన ర్యాలీలో హిందూ ధార్మిక సంఘాల నాయకులు, పీఠాధిపతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో చోటుచేసుకున్న…






