భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామానికి చెందిన రాజిరెడ్డి సీతారాం రెడ్డికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గ్రామ సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి అందజేశారు. లబ్ధిదారుడికి చెక్కును అందించి ఆర్థిక సహాయం అందించారు.

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన ఈ సాయాన్ని సర్పంచ్ స్వయంగా లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆర్థిక సహాయం అవసరమైన వారికి అందడం ద్వారా కొంత ఊరట లభిస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు…