భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నెల్లికుదురు మండల మహిళా అధ్యక్షురాలిగా బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన రామతార పద్మ గౌడ్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లండన్ హై స్కూల్‌లో నిర్వహించిన సమావేశంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గట్టు రామచంద్రయ్య గౌడ్ ఆమె నియామకాన్ని ప్రకటించి నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా గట్టు రామచంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ.. గౌడ సామాజిక వర్గ సంక్షేమం, అభివృద్ధి కోసం మహిళా నాయకులు కూడా చురుగ్గా పనిచేయాలని…