భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణలో మరోసారి BRS ప్రభుత్వం అధికారంలోకి రావాలని, పార్టీ అధినేత కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ BRS నాయకులు ప్రత్యేక పాదయాత్ర చేపట్టారు. మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయం నుంచి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వరకు ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కల్వకుంట సర్పంచ్ అందె కొండల్ రెడ్డి, శంకరంపేట మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ యాత్ర ప్రారంభమైంది.

పాదయాత్ర ప్రారంభానికి ముందు నాయకులు…