భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎలక్ట్రిక్ వాహనాలు (EV), హరిత ఇంధన సాంకేతికత రంగాల్లో వస్తున్న మార్పులు, భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు నర్సాపూర్‌లోని బీవీ రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BVRIT)లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం IEEE IES డే–2026 వేడుకలను ఘనంగా జరిపారు.

ఈ సందర్భంగా గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాంట్ ఆపరేషన్స్ హెడ్ డాక్టర్ భుజంగరావు తాడి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు…