భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని చందంపేట గ్రామ సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ అన్నారు. మహిళలు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమలోని నైపుణ్యాలను పెంచుకోవాలని, స్వయం ఉపాధి ద్వారా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని సూచించారు.

చిన్నశంకరంపేట మండల పరిధిలోని చందంపేట గ్రామంలో తెలంగాణ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 30 మంది మహిళలకు రెండు నెలలపాటు…