భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రం నెల్లికుదురులో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సభ్యులు సమావేశమై నూతన కమిటీని ఎంపిక చేశారు. సంఘం అభివృద్ధితో పాటు ఆర్యవైశ్యుల హక్కులు, సమస్యల పరిష్కారానికి కృషి చేసేలా కొత్త కార్యవర్గానికి బాధ్యతలు అప్పగించారు.

నూతన కమిటీ మండల అధ్యక్షుడిగా పెన్నాకుల ఉపేందర్, గౌరవ అధ్యక్షుడిగా వెన్నాకుల పెద్ద శ్రీను, కార్యదర్శిగా మాసెట్టి నవీన్ కుమార్, కోశాధికారిగా బచ్చు నాగేశ్వర్ రావు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా…