భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన భవన నిర్మాణ కార్మిక సంఘం మాజీ మండల అధ్యక్షుడు అలవాల మల్లేష్ (42) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మల్లేష్‌కు భార్య భవానితో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉన్న ఆయన మరణించడంతో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని కార్మిక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
మల్లేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
అనారోగ్యంతో…






