భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, యువకులు BRS పార్టీలో చేరారు. మాజీ కౌన్సిలర్ రాఫ్ శ్యామ్‌తో పాటు సుమారు 60 మంది కాంగ్రెస్ పార్టీ యువకులు శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో BRS తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సమక్షంలో యువకులు గులాబీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు కొత్తగా పార్టీలో చేరిన యువకులకు…