భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్‌లో దీక్షా దివాస్ ఫ్లెక్సీ తొలగింపుతో వివాదం చోటుచేసుకుంది. ఈ నెల 29వ తేదీన హుస్నాబాద్‌లో BRS పార్టీ నిర్వహించనున్న దీక్షా దివాస్ కార్యక్రమానికి సంబంధించి అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో BRS కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

BRS నాయకులు రాత్రి అంబేద్కర్ చౌరస్తాలో దీక్షా దివాస్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా, ఉదయం కల్లా మున్సిపల్ సిబ్బంది దానిని తొలగించారు. దీంతో ఆగ్రహించిన BRS కార్యకర్తలు ఫ్లెక్సీ తొలగించిన…