భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం లక్ష్మీపురం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం చిన్నారి అన్నప్రాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచి ముదిరెడ్డి కళావతి శ్రీనివాస్ రెడ్డి హాజరై చిరంజీవి ధనుంజయ్‌కు అన్నప్రాసన చేశారు. చిన్నారి భవిష్యత్తులో చదువుల్లో బాగా రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.
అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల చిన్నారి తల్లిదండ్రులు తేజావతు అనూష, గణేష్ దంపతులను సర్పంచి అభినందించారు. ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను…






