భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని రైతులు వచ్చే వేసంగిలో వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని జిల్లా విద్యాలయ శాఖ అధికారి జినుగు మరియన్న సూచించారు. నీటి లభ్యత తక్కువగా ఉండే పరిస్థితుల్లో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు.
మండలంలోని మునిగలవేడు గ్రామంలో శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు సాగు చేస్తున్న బెండ, వంగ, మిరప పంటలను…






