భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణ పరిధిలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 28 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందింది. సిద్దిపేట పట్టణానికి చెందిన కోడూరి సుష్మ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తూ ఉప్పల్‌లోని ఓ హాస్టల్‌లో నివాసం ఉంటోంది. హైదరాబాద్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

ఈ నెల 20న సిద్దిపేటలోని తన ఇంటికి వచ్చిన సుష్మ, తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరింది. సోమవారం తెల్లవారుజామున సుమారు 6…