భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలం బస్వాపురం గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి ఆలయాలను తెలంగాణ రక్షణ సేన పార్టీ మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దండె అపర్ణ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

తన పర్యటనలో భాగంగా ముందుగా గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న దండె అపర్ణ, అనంతరం శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున…