భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎల్‌నినో ప్రభావంతో రానున్న యాసంగి సీజన్‌లో భూగర్భ జలాల మట్టం మరింత పడిపోయే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కోరారు. ఈ మేరకు మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కిషన్ తండా, రాయలాపూర్ గ్రామాల్లో ఎల్‌నినో వాతావరణ పరిస్థితులపై ప్రత్యేక గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల…






