భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్ రెడ్డి సరోత్తమ్ రెడ్డి గెలుపు కోసం పార్టీ శ్రేణులు ఎన్నికల సన్నద్ధతపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా డీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఇనుగుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్‌తో పాటు మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు హాజరయ్యారు.

సమావేశం అనంతరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. రామ్ రెడ్డి సరోత్తమ్…