భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: లివర్‌ (Liver)ను శుభ్రంగా ఉంచి, పనితీరును మెరుగుపరచడంలో కొన్ని సహజ పానీయాలు (drinks) మంచి సపోర్ట్ ఇస్తాయి. కానీ ఇవి “మందులు” కాదు, కేవలం సహాయకాలు మాత్రమే అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి.

లివర్ (Liver) ఎందుకు ముఖ్యం..?

– లివర్ రక్తాన్ని శుభ్రం చేయడం, టాక్సిన్స్‌ను డీటాక్స్ చేయడం, జీవక్రియలను నియంత్రించడం, పిత్తరసం ఉత్పత్తి చేయడం వంటి కీలక పనులు చేస్తుంది.
– జంక్ ఫుడ్, అధిక ఆల్కహాల్, ఒబేసిటీ, వ్యాయామం లేకపోవడం వల్ల ఫ్యాటీ లివర్, ఇన్‌ఫ్లమేషన్…