భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: కాలుష్యరహిత పటాన్‌చెరు లక్ష్యంగా MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన “3K రన్ – పొల్యూషన్ ఫ్రీ పటాన్‌చెరు సీజన్-2 – రన్ ఫర్ నేచర్” కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. పటాన్‌చెరు పరిధిలోని JP ఫార్మ్స్, ORR సర్వీస్ రోడ్ సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా…
ఘనంగా “3K రన్ – రన్ ఫర్ నేచర్” సీజన్-2





