భారత్ సమాచార్, మహబూబ్‌నగర్ జిల్లా: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలకమైన కరివెన (కురుమూర్తిరాయ) రిజర్వాయర్‌కు సంబంధించిన పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి పాలమూరు రైతులకు సాగునీరు అందించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భండారి శాంతికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ఎగ్గని నర్సింహులు ఆధ్వర్యంలో ఆయన పార్టీ నాయకులతో కలిసి కరివెన రిజర్వాయర్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ ప్రస్తుత పరిస్థితి, కాల్వల నిర్మాణం, భూసేకరణ, పునరావాసం (R&R), పెండింగ్ పనులపై అధికారుల నుంచి వివరాలు…
తేదీలు కాదు.. రైతు పొలానికి కృష్ణమ్మ నీళ్లు కావాలి: శాంతికుమార్





