భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రత్యేక హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రావణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రత్యేక వైద్య బృందం గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి…
99 ప్రజాపాలనలో భాగంగా ఉచిత హెల్త్ క్యాంప్





