భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: దేవనకొండ పట్టణంలోని రెండో వార్డులో డెంగీ కేసు నమోదైంది. ఆ వార్డుకు చెందిన సానియా (6)కు డెంగ్యూ సోకినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. చిన్నారికి జ్వరం తీవ్రంగా ఉండటంతో తొలుత స్థానిక వైద్య కేంద్రంలో చికిత్స అందించారు. అనంతరం పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. డెంగీ వ్యాప్తి నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. పరిసర…
దేవనకొండ రెండో వార్డులో డెంగీ కేసు నమోదు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

