భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: మాలపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి గుడి గోపుర నిర్మాణానికి అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డి, రాఘవేనమ్మ దంపతులు రూ.1 లక్ష విరాళం అందజేశారు. గ్రామంలో గుడి నిర్మాణ పనులు జరుగుతున్నాయని, స్థానిక ప్రజల కోరిక మేరకు ఈ విరాళం సమర్పించబడిందని వారు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.
మాలపల్లి ఆంజనేయస్వామి గుడి గోపురానికి రూ.1లక్ష విరాళం



