భారత్ సమాచార్, మెదక్ జిల్లా జిల్లా: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో తూప్రాన్ సీఐ రంగా కృష్ణ, రామాయంపేట సీఐ వెంకట రాజా గౌడ్, నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి, తూప్రాన్ సర్కిల్ కు సంబంధించిన ఎస్సైలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. తూప్రాన్ మున్సిపల్ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా ఎన్నికల రోజు స్వేచ్ఛాయుత వాతావరణంలో న్యాయంగా ఓటు హక్కును…
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తూప్రాన్‌లో ఫ్లాగ్ మార్చ్





