భారత్ సమాచార్.నెట్, మెదక్: నర్సాపూర్‌లోని ధర్మశాల వీరభద్ర స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు ముగిశాయి. హిందూ వాహిని ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి, ‘జై భవాని’ నినాదంతో విజయోత్సవ ర్యాలీ, నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా చేపట్టారు. నర్సాపూర్ పుర ప్రముఖులు, హిందూ వాహిని సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించడంతో నిమజ్జనోత్సవం శాంతియుతంగా ముగిసింది.

 

 

మ‌రిన్ని క‌థ‌నాలు

ఘనంగా దుర్గాభవాని నిమజ్జన కార్యక్రమం