భారత్ సమాచార్.నెట్, కర్నూలు జిల్లా: కర్నూలును స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నగరపాలక సంస్థ (MCK) చర్యలు వేగవంతం చేసింది. కమిషనర్ పి. విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించడానికి 27 జేసీబీలతో ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. ఆయన స్వయంగా జెండా ఊపి ఈ డ్రైవ్‌ను మొదలు పెట్టారు.

 

పిచ్చి మొక్కల కారణంగా పాములు, తేళ్లు, దోమలు పెరిగి ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని కమిషనర్ తెలిపారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. స్వచ్ఛ నగర లక్ష్యం…