భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: బోధన్ పట్టణంలో శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన భారీ చోరీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న రెండు బంగారు, వెండి దుకాణాలను దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. షట్టర్ల తాళాలు పగులగొట్టి, సీసీ కెమెరాలను పక్కకు మళ్లించి దుకాణాల్లోకి ప్రవేశించిన దొంగలు భారీగా ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. నూతన ప్రగతి షాప్‌లో 4 తులాల బంగారం, 6 కిలోల వెండి, రూ.20వేల నగదు, శివ గోల్డ్ షాప్‌లో 30తులాల బంగారం, 10కిలోల వెండి,…
బోధన్ పట్టణంలో భారీ చోరీ





