భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రమేష్ నాయుడికి చెంచు గిరిజన సమస్యలను పరిష్కరించాల్సిందిగా కొమరం భీమ్ గౌరవ అధ్యక్షులు వై.ఆశీర్వాదం, టెస్ట్ బోర్డు నెంబర్ గుండ్ల గంగమ్మ వినతిపత్రం సమర్పించారు. మహాశివరాత్రి సమయంలో వేలాది మంది భక్తులు నల్లమల్ల అడవుల్లో కాలినడకన భక్తివేళ క్రమంగా వస్తారు. భక్తులకు మంచినీటి సదుపాయం, అల్పాహారం, తాత్కాలిక బస కోసం టెంట్లు ఏర్పాటు చేయాలని సూచన. భీముడు కోలు, ఊట కోనేరు ప్రాంతాల్లో నేల, నీటి పరిశుభ్రతను పరిగణించి భక్తులకు సౌకర్యం…
చెంచు గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని వినతి



