భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో గోనెగండ్లలో భారీ రాస్తారోకో నిర్వహించడంతో పట్టణం కొంతసేపు స్థంభించింది. ఉద్యమానికి గోనెగండ్ల ప్రజలు సంపూర్ణ మద్దత్తు తెలుపుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. తక్షణమే ఎమ్మిగనూరు జిల్లా ప్రకటించి ఆదోని నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని, త్వరలో అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆదోని జిల్లా ప్రకటించిన పక్షంలో జిల్లా పరిపాలనా కార్యాలయాలు…
ఎమ్మిగనూరు జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో గోనెగండ్లలో రాస్తారోకో





