భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా పూర్వపు కలెక్టర్ రాహుల్ రాజ్‌కు జిల్లాలోని ఉద్యోగులు, ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. పూలమాలలు శాలువాలు, వివిధ జ్ఞాపికలతో కలెక్టర్‌తో పనిచేసిన కాలాన్ని గుర్తుకు చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ విద్య, వైద్యంలో జిల్లాలో సమూల మార్పులు తీసుకొచ్చారని పలువురు జిల్లా అధికారులు పునరుద్గాటించారు. విద్య వైద్యం ప్రధాన ఎజెండాగా కలెక్టర్ రాహుల్ రాజ్ రెండు సంవత్సరాల కాలం బిజీ బిజీగా గడిచిపోయిందని పలువురు తెలిపారు. ప్రజలకు ఉద్యోగులకు పలు సలహాలు సూచనలు ఇస్తూ మార్గదర్శకులుగా…