భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామపంచాయతీ ఓటర్ జాబితా సవరణ తర్వాత కూడా తప్పుల తడకతో అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుది జాబితాలో 40 మంది చనిపోయిన వారి పేర్లు, 21 మందికి డబుల్ ఎంట్రీలు అలాగే ఉండటం అభ్యర్థులలో ఆందోళన కలిగిస్తోంది. ఈ తప్పుల కారణంగా ఎన్నికల సమయంలో దొంగ ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని సర్పంచ్ అభ్యర్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీవో మహిపాల్ రెడ్డి వివరణ ఇస్తూ, ప్రింట్ అయిన జాబితాలో…