భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు మహబూబాబాద్ జిల్లా ఎర్రబెల్లిగూడెంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మినీ బ్యాంక్ సర్వీస్ సెంటర్ పాయింట్ (CSP) ప్రారంభమైంది. ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎర్రబెల్లిగూడెం సర్పంచి ఉష అశోక్, బడి తండా సర్పంచి బిలావత్ ధనమ్మ అమృనాయక్, సౌల్ల తండా సర్పంచి సుజాత వాసు కలిసి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ మినీ బ్యాంక్ కేంద్రం SBI నెల్లికుదురు బ్రాంచ్ పరిధిలో పనిచేయనుంది. గ్రామానికి చెందిన…