భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్‌లో పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థులపై అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేశ్వర్ స్కూల్ వద్దకు చేరుకొని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ
“పరీక్ష ఫీజు పేరుతో విద్యార్థులను దోపిడీ చేయడం చాలా దారుణం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరీక్ష ఫీజు ₹125 మాత్రమే ఉండగా, ఈ స్కూల్‌లో ప్రతి విద్యార్థి నుండి ₹800…