భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: భద్రాచలం పట్టణంలోని  ఏషియన్ థియేటర్లో ప్రమాదం జరిగింది. గురువారం  “ఓజి” సినిమా చూస్తున్న సమయంలో స్పీకర్ బాక్స్ మీద పడడంతో ఇద్దరు ప్రేక్షకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరోవైపు, టిక్కెట్లు లేకుండా అనుమతించడం, 800 సిట్టింగ్ కు సుమారు 1200 మందికి పైగా ప్రేక్షకులను లోపలికి చొప్పించడం వల్ల గందరగోళం, ఉక్కిరిబిక్కిరి పరిస్థితులు నెలకొన్నాయి. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని ప్రేక్షకులు ఖండిస్తూ, వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని కథనాలు: 

Bhadrachalam Temple: భద్రాద్రి రామయ్య…