భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఈ నెల 10వ తేదీన వెల్దుర్తి మండలంలోని కుక్నూరు గ్రామంలో బైక్ దహనం ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అనుమానాస్పద ఘటనపై వెల్దుర్తి పోలీసులు సంఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించి కేసు నమోదు చేశారు. రెండు రోజుల్లోనే సంఘటనకు సంబంధించి అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించారు. కేసు దర్యాప్తు అనంతరం బనాపురం మధు తండ్రి నరసింహులు అనే వ్యక్తి బైక్ ను దహనం చేశాడని విచారణలో తేలింది. వెంటనే నిందితుడిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు…
నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు





