భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్: మహబూబాబాద్ టౌన్ పీఎస్ పరిధిలోని పాత కేసులో జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ కీలక తీర్పు ఇచ్చారు. 2012లో డోర్నకల్ మండలం గొల్లచర్లకు చెందిన చిత్తలూరి సుశీల కండ్లలో విషప్రయోగం చేసిన నిందితురాలు కొల్లూరి సరోజన వర్సెస్ ఎల్లమ్మకు మూడు సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. పటిష్టమైన సాక్ష్యాధారాలతో నిందితురాలికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులు బి. సంపత్ రెడ్డి, డి. రమేష్, బి. రవీందర్, శంకరాచారిలను…