భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: పానగల్ మండల పరిధిలోని బూసిరెడ్డి పల్లిలో గురువారం కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా పర్యటించి పంచాయతీ కార్యదర్శులు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన సర్వే చేస్తున్న తీరును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన సర్వే చేయడంలో నిరక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల కొరకు ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా దరఖాస్తు చేసుకున్న కుటుంబాల నుండి ఎల్ (1) కేటగిరిలో ఉన్న వారి వివరాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆన్లైన్ లో…
సర్వే చేయడంలో నిరక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్ ఆదర్శ్ సురభి





