భారత్ సమాచార్ వనపర్తి: జిల్లాలోని హార్వెస్టర్లు వారికి నిర్దేశించిన సమయానికే పంటల హార్వెస్టింగ్ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ నాయక్ ఖీమ్య నాయక్ ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ తన చాంబర్లో పంటలను హార్వెస్టింగ్ చేసే అంశంపై సంబంధిత అధికారులతో పాటు, పలువురు హార్వెస్టర్లతో పాటు సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని హార్వెస్టర్లు వారికి నిర్దేశించిన సమయానికే పంటలను హార్వెస్టింగ్ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలా కాదని హార్వెస్టర్లు పంటలు పచ్చిగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేస్తే…