భారత్ సమాచార్, మెదక్ జిల్లా: హవేలీ ఘన్పూర్ మండల కేంద్రం, కొత్తపల్లి గ్రామాల్లో ఈ రోజు నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైందని జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహణను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు ఆయన సందర్శించి, ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లలో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద నీటి సదుపాయం, క్యూలైన్ నిర్వహణ…
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అదనపు ఎస్పీ





