భారత్ సమాచార్.నెట్, కర్నూలు: ఆలూరులో పెద్దహరివాణం మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కురువ శశికళ కృష్ణమోహన్ మంగళవారం సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేస్తే మొత్తం ఐదు నియోజకవర్గాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యా, వైద్య, వాణిజ్య అవసరాల కోసం ఆదోని డివిజన్ ప్రజలు బళ్లారి, కర్నూలు వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని,…
‘ఆదోనిని జిల్లాగా ప్రకటించాలి’



