భారత్ సమాచార్, కర్నూలు జిల్లా : వెనుకబడిన ఆలూరు ప్రాంత అభివృద్ధి కోసం ఆదోని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌ను వైసిపి రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేందర్రెడ్డి, ఉద్యమకారులు దృఢంగా కొనసాగిస్తున్నారు. ఆలూరు జేఏసీ ఆధ్వర్యంలో 27 రోజులుగా సాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. దీక్ష శిబిరంలో బాపురం, పచర్లపల్లి భగత్ సింగ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా ఉద్యమానికి మద్దతుగా ఉద్యమకారులను అభినందిస్తూ, ఆలూరు అమ్మ ఆస్పత్రి ఎం.డి పచర్లపల్లి రాఘవేంద్ర రెడ్డి రూ.10,000 విరాళం అందించారు. సురేంద్రరెడ్డి మాట్లాడుతూ,…
ఆదోని జిల్లాగా ప్రకటించాలి : వైసిపి



