భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రపంచ శాంతిదూత నరేంద్ర మోడీ ప్రపంచమంతా అతలకుతలమవుతున్న సందర్భంలో భారతదేశానికి వెన్నుముకల నిలబడి, సామాన్యులపై భారం పడకుండా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించి ఇంధన ధరల భారం లేకుండా చేసిన సందర్భంగా  నర్సాపూర్ పట్టణ కేంద్రంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ వనముల బుచ్చేష్ యాదవ్ , ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీకాంత్ మన్నే నిరంజన్ దాసు , పట్టణ…